కథాచర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మెగాహీరో వరుణ్‌తేజ్, సాయి పల్లవి జంటగా నటించే సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన వర్క్‌షాప్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా దర్శకుడు శేఖర్ కమ్ముల హీరో హీరోయిన్లతో కథాచర్చలు జరుపుతున్నాడు.