బికినీలంటే శ్రద్ధ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రద్ధాదాస్‌కు ఎన్ని సినిమాలు చేసినా పాపం కెరీర్ పరంగా ఒక్క కమర్షియల్ హిట్‌కూడా దక్కలేదు. ఆమధ్య ‘మొగుడు’ సినిమాలో రెచ్చిపోయి బీచ్‌లో టూ పీస్ బికినీ షో చేసినా పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. ఆ తరువాత లేటెస్టుగా ‘గుంటూరు టాకీస్’ సినిమాలో మరి బోల్డ్ పాత్ర చేసినా అది రష్మి గ్లామర్ షో ముందు నీరుగారిపోయింది. ఇక ఇక్కడ లాభం లేదనుకున్న ఈ భామ బాలీవుడ్‌లో ఓ మసాల సినిమాలో నటించింది. ‘గ్రేట్ గ్రాండ్ మాస్తి’ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో ఈ భామ బికినిలపై బాగానే శ్రద్ధపెట్టింది. ఇందులో శ్రద్ధాదాస్ బికినీ అందాలూ ప్రేక్షకులను పిచ్చెక్కిస్తాయని హోప్ పెట్టుకుంది. ఇందులో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరుసార్లు బికినీలో అదరగొడుతుందట! ఈ సినిమాతో తనకు మంచి బ్రేక్ రావడం ఖాయం అనే నమ్మకంతో ఉంది.