నాకు ఇంకో పేరు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.వి.ప్రకాష్‌కుమార్, ఆనంది జంటగా శ్యామ్ ఆంటోన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘నాకు ఇంకో పేరుంది’. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రం తాము అనుకున్నదానికన్నా బాగా వచ్చిందని, రజనీకాంత్ బాషాలో సూపర్‌హిట్ డైలాగ్‌ను ఈ చిత్రానికి టైటిల్‌గా నిర్ణయించామని అన్నారు. ఈ సినిమా పేరుకు యువత నుండి మంచి స్పందన లభిస్తోందని, త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను విడుదల చేసి సినిమాను కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని ఆయన అన్నారు.