మళ్ళీ వర్మతో బిగ్ బీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ అమితాబ్‌బచ్చన్ మళ్ళీ రామ్‌గోపాల్ వర్మతో కలసి ఓ చిత్రం చేయనున్నారు. సర్కార్, సర్కార్‌రాజ్ చిత్రాలకు సీక్వెల్‌గా ‘సర్కార్-3’ చిత్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. త్వరలో ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. 1ళ3శ2 ప్రమోషనల్ కార్యక్రమం సందర్భంగా అమితాబ్‌బచ్చన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కథను సిద్ధం చేశామని, రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో మరోసారి నటిస్తుండ డం ఆనందంగా వుందని తెలిపారు. తమ మధ్య ఎటువంటి మనఃస్పర్ధలు లేవని, ఇప్పటికీ అతను స్నేహితుడుగానే ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. అతనితో పనిచేయడం తనకిష్టమైన విషయమని, మరిన్ని చిత్రాలు అతనితో చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని అమితాబ్‌బచ్చన్ తెలిపారు. గతంలో తాను హృషికేష్‌ముఖర్జీతో పనిచేసినట్లుగానే రామ్‌గోపాల్‌వర్మతో కూడా అనేక చిత్రాలలో పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ‘బుడ్డాహోగా తేరాబాప్’ చిత్రం ఎంత విజయవంతమైందో ‘సర్కార్-3’ కూడా అంతే విజయవంతవౌతుందన్న నమ్మకం వుందని ఆయన వివరించారు. నిజానికి ఈ చిత్రం సందర్భంగా ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయ.