మళ్లీ ఒకటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సాహసం’ చిత్రాన్ని గోపీచంద్‌తో కలిసి చేసింది తాప్సీ. ఆ సినిమాకి మంచి పేరు వచ్చినా తాప్సీకి మాత్రం అవకాశాలు ఒక్కటి కూడా రాలేదు. ఆ చిత్రంలో ఆమె నటనకు మార్కులు పడ్డాయి. కానీ ఎందుకో చుక్కెదురైంది. మళ్లీ దాదాపు రెండు సంవత్సరాల తరువాత ఓ అవకాశం తాప్సీ గూటికి చేరింది. దగ్గుబాటి రానా కథానాయకుడిగా రూపొందిస్తున్న ‘ఘాజి’ అనే చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటివరకు తెలుగు తెరపై రాని సబ్‌మెరైన్ నేపథ్యంగా సాగే ఈ చిత్రంలో ఆమె పాత్ర చాలా టిపికల్‌గా ఉండబోతోందట. ఈ పాత్ర కోసం ఇప్పటినుంచే హోంవర్క్ చేస్తోంది తాప్సీ. నటనకు ప్రాధాన్యమున్న ఈ చిత్రంతోనైనా ఆమెకు
అవకాశాలు వస్తాయేమో చూద్దాం. తాప్సీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది.