కాజల్ కహానీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవలే ‘దో లఫ్జోంకి కహాని’ అనే సినిమాలో రణదీప్ హుడాతో ఘాటు లిప్‌లాక్ సన్నివేశంలో నటించి సంచలనం క్రియేట్ చేసిన కాజల్, ఆ సన్నివేశం తనకు తెలియకుండా జరిగిందని, దాన్ని ఖండిస్తున్నానని చాలా కథలే చెప్పింది. అయ్యో.. తను తెలియకున్నా సీన్‌ను అర్ధంచేసుకుంది పాపం అని అనుకున్నారు అందరూ. కానీ ఇప్పుడు అసలు విషయం చెప్పి షాకిచ్చింది ఈ హాట్ భామ. ఇంతకి కాజల్ చెప్పిన విషయం ఏమిటో తెలుసా! ఈ సినిమాలో లిప్‌లాక్ సన్నివేశం మొదటినుండే ఉంది. కాని నేను అది చెయ్యాలావద్దా అనే సందేహంలో ఉన్నాను. కాని ఈ సినిమాలో నా పాత్ర గుడ్డి అమ్మాయిగా ఉంటుంది. తనకు కనపడదు కాబట్టి అన్నీ స్పర్శ ద్వారానే తెలుపుతుంది. తానెప్పుడు ఆ అబ్బాయిని చూడదు కదా, కేవలం తాకి ఫీల్ అవ్వగలదు అంతే .. తన ప్రేమ విషయాన్నీ కూడా ఇలా స్పర్శ ద్వారా చెప్పింది. అక్కడ ముద్దుసీన్ ఉండడం కరక్టే’కదా అంటూ అసలు లిప్‌లాక్ అనేది సడన్‌గా జరగలేదు.. అని అసలు విషయం చెప్పింది. నిజమే కాజల్ మహా గడుసుదే కదా!!