శేఖర్ కమ్ములతో వరుణ్‌తేజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ముకుంద’ సినిమాతో కెరీర్ ప్రారంభించిన వరుణ్‌తేజ్, ఒక్కో సినిమాతో తన ఇమేజ్‌ను పెంచుకుంటూ పోతున్నాడు. ఇటీవలే వచ్చిన ‘కంచె’ సినిమాతో మంచి మార్కులు కొట్టేసిన వరుణ్‌తేజ్ ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘మిస్టర్’ చిత్రంలో నటించనున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నాడు. ‘అనామిక’ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్న శేఖర్ కమ్ముల ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌వర్క్ పూర్తిచేశాడని, ‘అమెరికా అబ్బాయి’, ‘తెలంగాణ అమ్మాయి’ నేపథ్యంలో ఈ కథ వుంటుందని తెలిసింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైన ఈ సినిమా వచ్చే నెలలో ప్రారంభం కానుంది.