నలుగురమ్మాయిల అల్లరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యామిని, భావన, రుహిణి, వర్ష ప్రధాన తారాగణంగా సాయి గణపతి క్రియేషన్స్ పతాకంపై అంజన రామకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. పేరుపెట్టని ఈ చిత్రం గూర్చి దర్శకులు అంజనా రామకృష్ణ మాట్లాడుతూ, నలుగురమ్మాయిల ప్రధాన కథనంతో సాగే ఈ చిత్రం డిఫరెంట్ జోనర్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోందని, ఈ నలుగురు హీరోయిన్లకు జోడీగా ఓ ప్రముఖ హీరో నటించనున్నారని తెలిపారు.
అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే కథాంశంతో నలుగురమ్మాయిల అల్లరి చిల్లరి ఆటపాటలతో రూపొందుతున్న ఈ చిత్రం సరికొత్తగా వుండనుందని అన్నారు. గొల్లపూడి మారుతిరావు, రావు రమేష్, ప్రవీణ్, ధన్‌రాజ్, నరసింహ, దిలీప్ రాథోడ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు:చింతా శ్రీనివాస్, పాటలు:్భస్కరభట్ల, గురుచరణ్, శ్రీనివాస్, కెమెరా:నాగార్జున, సంగీతం:కె.ఎం.రాధాకృష్ణ, నిర్మాతలు:్భశెట్టి గణేశ్, టి.ఉమామహేశ్వరి, మానేపల్లి బాబూరావు, ముత్తురాజ్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అంజన రామకృష్ణ.