సిద్ధమైన వసుధైక 1957

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రహ్మాజీ, సత్యం రాజేష్ ప్రధాన తారాగణంగా అరుణశ్రీ కంబైన్స్ పతాకంపై బాలా దర్శకత్వంలో నిడమలూరి శ్రీనివాసులు రూపొందిస్తున్న చిత్రం ‘వసుధైక 1957’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈనెలాఖరుకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, తొలి కాపీ సిద్ధమైందని, ఈనెలాఖరుకు ప్రేక్షకుల ముందుకు రానున్నామని తెలిపారు. 1957లో ఓ ఐదేళ్ల పాప జీవితంలో జరిగిన ఓ యధార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని సస్పెన్స్, కామెడీ, రొమాన్స్, సెంటిమెంట్ అంశాలతో రూపొందించామని, హారర్ చిత్రాలు మెచ్చే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందని దర్శకుడు బాలా తెలిపారు. కారుణ్య, పావని, శ్రీలత, సుభాష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్: గోపీ సిందం, కెమెరా: తిరుమలరావు, మాటలు, పాటలు: భాష్యశ్రీ, సంగీతం: ఆమోఘ్ దేశపతి, నిర్మాత: నడమలూరి శ్రీనివాసులు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బాలా.