27న టీనేజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉమ, రాఘవ, ప్రకాష్, శశాంక్, రాహుల్ ముఖ్యపాత్రల్లో తన్నీరు చిరంజీవి దర్శకత్వంలో జైచిరంజీవ ఆర్ట్స్ పతాకంపై కొండపల్లి పర్వతాలు సమర్పణలో సకినాన భూలక్ష్మి నిర్మించిన చిత్రం ‘లైఫ్‌కి ఫ్లాట్‌ఫాం టీనేజ్’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 27న విడుదలకు సిద్ధమైన సందర్భంగా దర్శకుడు తన్నీరు చిరంజీవి వివరాలు తెలియజేస్తూ, యూత్‌కు నచ్చే చిత్రమిదని, టీనేజ్‌లో తెలిసీ తెలియక చేసే పనులవల్ల అనర్థాలు జరుగుతాయని, అదే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఆ టీనేజ్ జీవితానికి ఫ్లాట్‌ఫాంగా మారుతుందనే కానె్సప్టుతో ఈ చిత్రాన్ని రూపొందించామని, సందేశాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రంలో అన్ని రకాల కమర్షియల్ అంశాలు వుంటాయని అన్నారు. నిర్మాత భూలక్ష్మి మాట్లాడుతూ, అందరికీ నచ్చే అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వుంటుందని, తప్పకుండా మా చిత్రాన్ని అందరూ అలరిస్తారని కోరుకుంటున్నానన్నారు. ఈనెల 27న విడుదల చేస్తున్నాం అన్నారు.