మిస్టర్ కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో వరుణ్‌తేజ్-శ్రీనువైట్ల కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘మిస్టర్’ చిత్రం ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈనెల 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్పెయిన్‌లో ప్రారంభం అవ్వాల్సి వుండగా, అనుకోని కారణాలవల్ల వాయిదావేశారు. దానికి కారణం ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో మరిన్ని కసరత్తులు చేస్తున్నారు. రచయితలు గోపీమోహన్, శ్రీ్ధర్ సీపానలతో శ్రీనువైట్ల స్క్రిప్ట్‌లో ఇంకాస్త కామెడీని దట్టిం చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై ఠాగూర్ మధు, నల్లమలుపు శ్రీనివాస్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.