మహేశ్‌తో సినిమా చేశాకే పెళ్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక్క మాట అన్నాడంటే చాలు పెళ్లిపీటలెక్కేస్తానంటోంది అందాల భామ రకుల్‌ప్రీత్‌సింగ్. విషయంలోకెళితే ప్రేమ గురించి, పెళ్లి గురించి అడిగితే పట్టించుకోని హీరోయిన్లు ఒక దారి అయితే, రకుల్ మాత్రం వేరేదారి అన్నట్లు చెబుతోంది. రవితేజ, రామ్‌చరణ్‌లతో హీరోయిన్‌గా నటించిన రకుల్‌ప్రీత్‌సింగ్ ప్రస్తుతం మహేష్‌బాబుతో నటించడానికి ఉవ్విళ్ళూరుతోంది. ‘బ్రహ్మోత్సవం’ చిత్రంలో అవకాశం వచ్చినా కాల్షీట్లు లేకపోవడంతో ఆ అవకాశం తప్పిపోయింది. దీంతో మరోసారి అవకాశం వస్తే చేస్తానని అంటోంది. అంతేనా.. మహేష్ పక్కన నటించే అవకాశం వస్తే మాత్రం ఆ తర్వాత పెళ్లి చేసుకోడానికైనా సిద్ధమంటోంది. కనుక తన పెళ్లి మహేష్‌బాబు చేతిలో వుందని, ఆయన అవకాశం
ఇచ్చినప్పుడే హీరోయిన్‌గా నటించి పెళ్లిచేసుకుంటానని శపధం చేస్తోంది రకుల్‌ప్రీత్‌సింగ్. ఆమె పెళ్లికోసమైనా మహేష్‌బాబు అవకాశం ఇవ్వాల్సిందే మరి!

చిత్రం రకుల్‌ప్రీత్‌సింగ్