సెట్స్‌పైకి రామ్ చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్, సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. కథానాయకుడి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్‌సుంకర తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జూన్ 3నుంచి రామ్ కొత్త చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ని ప్రారంభించనున్నామని, నాన్‌స్టాప్‌గా షూటింగ్ చేసి దసరా కానుకగా సెప్టెంబర్ 30న గానీ, అక్టోబర్ 7న గానీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నామని తెలిపారు. తమ సంస్థలో మరో సూపర్‌హిట్ చిత్రంగా ఈ సినిమా నిలుస్తుందని వారన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జీబ్రాన్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్ శ్రీనివాస్.