కేన్స్ కళకళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేన్స్‌కు చిత్రోత్సవ కళ వచ్చేసింది. హాలీవుడ్ సహా వివిధ దేశాలకు చెందిన తారలు, మోడల్స్, సెలబ్రిటీలు అక్కడికి చేరుకున్నారు. గురువారం రాత్రి అట్టహాసంగా 69వ కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. ఈ ఉత్సవాల్లో భాగంగా కేఫె సొసైటీ ఆధ్వర్యంలో రెడ్‌కార్పెట్ హంగామా అలరించింది. పేరుమోసిన సెలబ్రిటీలు, జ్యూరీ సభ్యులు తమ అందచందాలతో రెడ్‌కార్పెట్‌పై హొయలొలికించారు. బాలీవుడ్ తార మల్లికాషెరావత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హాలీవుడ్ సెలబ్రిటీలు బ్లాకెకె వివ్‌లి, క్రిస్టెన్ స్టివార్ట్, జెస్సికా క్రిస్టిన్, వినె్సంట్ కిండన్, ఇవా లంగోలియా, జ్యూరీ సభ్యురాలు కిరిస్టెన్ డన్స్ట్, నవోమి వాట్స్, జులియనె్నమూర్, విక్టోరియా బెక్‌హామ్, అన్నా కెండ్రిక్, జస్టిన్ టింబర్‌కేర్‌సహా పలువురు ప్రముఖులు రెడ్‌కార్పెట్‌పై క్యాట్‌వాక్ చేసి అలరించారు. ఈనెల 22 వరకు ఈ చిత్రోత్సవం కొనసాగుతుంది.

చిత్రం మల్లికా షెరావత్, అన్నాకెండ్రిక్