యువతకు మోటివేషన్‌లా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కారంపురి క్రియేషన్స్, మైక్ మూవీస్ పతాకాలపై విశ్వక్‌సేన్, సాయిరోనక్, ప్రీతి అస్రానీ ప్రధాన తారాగణంగా సుజోయ్, సుశీల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం -ప్రెజర్ కుక్కర్. ఈనెల 21న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. హీరో విశ్వక్‌సేన్ బిగ్ సీడీ విడుదల చేశారు. నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ -యూత్‌కు మోటివేషన్‌లా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని, ప్రతి సన్నివేశం వాస్తవానికి దగ్గరగా ఉంటుందన్నారు. హీరో సాయిరోనక్ తన పాత్రను చక్కగా పోషించాడని దర్శకులు తెలిపారు. కార్యక్రమంలో సాయిరోనక్, ప్రీతి, సివిఎల్ నరసింహారావు, కిరీటి, నోయల్, లావణ్య, హర్షవర్ధన్, కేశవ్ దీపక్ తదితరులు పాల్గొని విశేషాలు తెలిపారు.