అరవింద్‌కు ‘చాంపియన్స్ ఆఫ్ చేంజ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మాతగా సినీ పరిశ్రమకు అల్లు అరవింద్ అందించిన సర్వీసెస్‌కు గుర్తింపుగా ‘చాంపియన్స్ ఆఫ్ చేంజ్’ అవార్డు అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఈ సంస్థ -సోషల్ డెవలప్‌మెంట్, కమ్యూనిటీ సర్వీసెస్ అందించిన వారిని ఈ అవార్డుకు ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది నలుగురు ముఖ్యమంత్రులు, కొంతమంది స్పోర్ట్స్ ఛాంపియన్స్‌తోపాటు అల్లు అరవింద్ అవార్డుకు ఎంపికయ్యారు.
'చిత్రం... ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో సోమవారం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న అల్లు అరవింద్.