రహదారిపై ఏం జరిగింది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సేతు, అభిషేక్, రాజ్, పూజ ప్రధాన పాత్రల్లో సురేష్ కుమార్ మరియు రాజ్ దర్శకత్వంలో సెలెబ్స్ అండ్ రెడ్ కార్పెట్ బ్యానర్ పతాకంపై రాజ్ జకారిస్ నిర్మిస్తున్న చిత్రం ‘రహదారి’. అన్ని కార్యక్రమాలు పూర్తికావచ్చిన ఈ చిత్రం ఈనెల 13న విడుదలవుతున్న సందర్భంగా చిత్ర వివరాలను నిర్మాతలు తెలియజేశారు. యాక్షన్ థ్రిల్లర్ కథలకు తెలుగులో మంచి రెస్పాన్స్ వుందని, అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ తరహా చిత్రాల్ని అభిమానిస్తున్నారని, రాహుల్‌రాజ్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడని, ముఖ్యంగా అనిల్ అరసు యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయని వారన్నారు. స్క్రీన్‌ప్లే ఆసక్తికరంగా సాగుతుందని, ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం టైటిల్‌కు తగ్గట్టే సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగుతుంది. ఈనెల 13న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నామన్నారు.