ప్రేమికుడు సెన్సార్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానస్, సనమ్‌శెట్టి జంటగా కళాసందీప్ దర్శకత్వంలో ఎస్.ఎస్.సినిమాస్ పతాకంపై లక్ష్మీనారాయణరెడ్డి, కె.ఇసనాక సునీల్‌రెడ్డి నిర్మించిన చిత్రం ‘ప్రేమికుడు’. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తిచేసుకున్న సందర్భంగా నిర్మాత వివరాలు తెలియజేస్తూ, దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడని, కథ ఆసక్తికరంగా సాగుతుందని, బాలాజీ అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిందని, అలాగే మానస్ చక్కగా నటించాడని, అన్ని రకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని యు/ఎ సర్ట్ఫికెట్‌ను పొందింది. సెన్సార్ సభ్యుల ప్రశంసలతో సినిమాపై మరింత నమ్మకం పెరిగింది. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా సాగే ఈ చిత్రాన్ని వచ్చే వారంలో విడుదల చేస్తామన్నారు.