సెట్స్‌పైకి రాబిన్‌హుడ్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బెంగాల్ టైగర్’ సినిమా తరువాత రవితేజ నటించే సినిమా ఇంకా ఏదీ సెట్స్‌పైకి రాలేదు. ఇప్పటికే రెండు మూడు ప్రాజెక్టులు చర్చల దశలో వున్నా కూడా ఒక్క సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టలేదు రవితేజ. ఆమధ్య దిల్‌రాజు బ్యానర్‌లో ‘ఎవడోఒకడు’ ప్రాజెక్టు సెట్ అయి చివరిదశలో ఆగిపోయింది. దాంతో చక్రి అనే కొత్త దర్శకుడితో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ‘రాబిన్‌హుడ్’ టైటిల్‌తో తెరకెక్కే ఈ చిత్రం సెట్స్‌పైకి రానుందని వార్తలొస్తున్నాకూడా ఇంకా ఎలాంటి ప్రోగ్రెస్ కనిపించడంలేదు. ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ కూడా చేశాడు రవితేజ. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా జూలై నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్టు తెలిసింది. రవితేజ సరసన రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ సినిమాతో మళ్లీ తన హవాను క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో వున్నాడట రవితేజ.