మొరాకోకు రోబో 2.0

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న రోబో 2.0 చిత్రం ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుపుకుంటోంది. తారామణిలో వున్న ఫిలింసిటీలో ఎండల్ని లెక్కచేయకుండా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం వచ్చేనెలవరకూ అక్కడే షూటింగ్ జరగనుందట. ఆ తరువాత తదుపరి షెడ్యూల్‌ను మొరాకోలో చిత్రీకరిస్తారని తెలిసింది. ఒక పాటతోపాటు కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తారట. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రజనీ సరసన అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. త్వరలోనే షూటింగ్ పూర్తిచేసి సంక్రాంతికి విడుదల చేసే సన్నాహాల్లో వున్నారు.