Others

వీరశాస్త.. ఆడియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

100 క్రోర్స్ అకాడమీ, వరాంగి మూవీస్ సంయుక్తంగా రుద్రాభట్ల వేణుగోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న భక్తి చిత్రం -వీరశాస్త అయ్యప్ప కటాక్షం. విఎస్‌పి తెనే్నటి చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు సమకూర్చి, టిఎస్ బద్రీష్‌రామ్‌తో కలిసి నిర్మిస్తున్నారు. విఎస్‌ఎల్ జయకుమార్ సంగీతం సమకూర్చిన చిత్రం ఆడియో విడుదలైంది. సి కళ్యాణ్, లగడపాటి శ్రీ్ధర్, రాజ్‌కందుకూరి అతిథులుగా విచ్చేసి చిత్ర బృందానికి అనినందనలు తెలిపారు. అయ్యప్ప కరుణ కటాక్షాలతోనే చిత్రాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగామని, అయ్యప్ప ఆశీస్సులతో సినిమా ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకముందని దర్శక నిర్మాతలు విఎస్‌పి తెనే్నటి- టిఎస్ బద్రిష్‌రామ్, రుద్రాభట్ల వేణుగోపాల్ అన్నారు. భక్తి, మానసిక శక్తిని పెంచేలా ‘అయ్యప్ప కటాక్షం’ రూపొందిందన్నారు.