సరిలేరనిపిస్తాడా...?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేష్, రష్మిక జోడీగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న చిత్రం -సరిలేరు నీకెవ్వరు. ఇండస్ట్రీలో ఆసక్తిపెంచిన సంక్రాంతి సినిమా టీజర్ విడుదలకు ముహూర్తం సిద్ధమైంది. నవంబర్ 22న టీజర్ విడుదల చేయనున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం కేరళలోని అంగామలై అడవుల్లో జరుగుతున్న షెడ్యూల్ నవంబర్ 22వరకూ సాగుతుందని, 25నుంచి హైదరాబాద్‌లో షెడ్యూల్ కొనసాగించనున్నట్టు చిత్రబృందం పేర్కొంది. నిర్మాత సుంకర రామబ్రహ్మం నిర్మిస్తోన్న ప్రాజెక్టులో కొన్ని ప్రత్యేకతలు చోటుచేసుకోవడంతో -సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. సంక్రాంతికి విడుదల కానున్న చిత్రంలో విజయశాంతి, రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, సంగీత, బండ్ల గణేశ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.