ట్రైలర్‌లో రఘుపతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీనియర్ నరేష్ హీరోగా ఎల్లో లైన్ పిక్చర్స్ పతాకంపై దర్శకుడు బాబ్జి తెరకెక్కించిన చిత్రం -రఘుపతి వెంకయ్యనాయుడు. మండవ సతీష్‌బాబు నిర్మాత. చాలాకాలం క్రితమే సిద్ధమైన ఈ ఉదాత్తమైన సినిమా -ఇప్పుడు విడుదలవైపు అడుగులేస్తోంది. తాజాగా సినిమా ట్రైలర్ హీరో మహేష్‌బాబు చేతులమీదుగా విడుదలైంది. తెలుగు సినిమా వేగుచుక్కగా మన్ననలందుకున్న రఘుపతి వెంకయ్యనాయుడు చిత్ర పరిశ్రమకి తొలినాళ్లలో విశేషమైన సేవలు అందించారు. తెలుగు సినిమాకు ఆద్యుడిగా నిలిచిన రఘుపతి జీవిత కథను తెరపై చూసే అవకాశం తెలుగు ఆడియన్స్‌కి త్వరలో దక్కబోతోందన్న మాట.