ఆంధ్రప్రదేశ్‌

26 నుంచి చైనాలో చంద్రబాబు పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఈనెల 26 నుంచి 29 వరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చైనాలో పర్యటించనున్నారు. మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, పలువురు ఉన్నతాధికారులు చైనా పర్యటనకు వెళ్లనున్నారు.