రాష్ట్రీయం

ప్రైవేటు వర్శిటీ బిల్లుపై చర్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 17: ప్రైవేటు యూనివర్శిటీ బిల్లుపై చర్చించడానికి ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి మంత్రి గంటా శ్రీనివాసరావుతో ప్రధానకార్యదర్శి ఐ వై ఆర్ కృష్ణారావు సచివాలయంలోని మంత్రి ఛాంబర్‌లో భేటీ అయ్యారు. సిఎస్‌తో పాటు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సుమితా దావ్రా, న్యాయ శాఖ కార్యదర్శి దుర్గా ప్రసాద్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి భేటీ అయ్యారు. ప్రైవేటు యూనివర్శిటీ బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగింది.