ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వాసుపత్రులలో బయోమెట్రిక్ విధానం : చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : ప్రభుత్వాసుపత్రులలో బయోమెట్రిక్ విధానాన్ని అమలుచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. ఈ-ఔషధి ద్వారా వ్యాధులను గుర్తించే అవకాశం ఉన్నందున దీనిని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఆయన మంగళవారంనాడు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రులలో వసతులను మెరుగుపరుస్తామని వెల్లడించారు.