ఆంధ్రప్రదేశ్‌

గోదావరిలోకి కారు దూసుకెళ్లి ఐదుగురు మృత్యువాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా యానాం శివారు దరియాలతిప్ప ఏటిగట్టు వద్ద జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. గతరాత్రి ఇండికా కారు అదుపు తప్పి గోదావరి నదిలో పడిపోయింది.