జాతీయ వార్తలు
సామాజిక దూరం పాటించండి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 21 March 2020
న్యూఢిల్లీ: వదంతులు, పుకార్లు నమ్మవద్దని, సామాజిక దూరం పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో 112 పరిశోధనాశాలలను ఏర్పాటుచేశామని, ప్రైవేటు ల్యాబ్‌లలో పరీక్షలు జరిపించే అంశంపై చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. కరోనా వ్యాప్తి నివారణకు విపత్తుల నివారణ నిధులు ఖర్చు చేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.