బిజినెస్
ట్రాలీలపై స్ప్రే
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 20 March 2020
*సూరత్‌లోని ఓ షాపింగ్ మాల్‌లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారణ ఔషధాన్ని ట్రాలీలపై స్ప్రే చేస్తున్న కార్మికురాలు. కోవిడ్-19 వ్యాధిగ్రస్తులు రోజురోజుకూ పెరుగుతున్న కారణంగా, షాపింగ్ మాల్స్ వెలవెలపోతున్నాయి. కొనుగోళ్లు భారీగా తగ్గడంతో, యజమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఢిల్లీ, ముంబయి తదితర నగరాల్లో ఇప్పటికే షాపింగ్ మాల్స్ మూతపడ్డాయి. సూరత్‌లో మాల్స్‌ను మూసివేయాలన్న ఆదేశాలు ఏవీ లేకపోయినప్పటికీ, కొనుగోలుదారులు రాకపోవడంతో అవి కళావిహీనమవుతున్నాయి.