బిజినెస్

స్వీట్ల ప్యాకేజీలపై చట్టబద్ధమైన హెచ్చరికలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: పొగాకు, మద్యం ఉత్పత్తుల మాదిరిగానే ప్యాక్ చేసిన స్వీట్లకు కూడా ఇకపై చట్టబద్ధమైన హెచ్చరికలు తప్పనిసరి. ఏ తేదీలోగా సదరు స్వీట్లను వినియోగించుకోవాలో స్పష్టం చేసే ప్రకటన ప్రతి స్వీట్ ప్యాకేజీపై ఉండాలని ‘ది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐ) ఆదేశాలు జారీ చేసింది. ఇవి ఈ ఏడాది జూన్ నుంచి అమల్లోకి వస్తాయని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ప్రజా హితం కోసం ఈ నిర్ణయం తీసుకునట్టు తెలిపింది. ప్రజల ఆరోగ్యం విషయంలో రాజీ ఉండదని తేల్చిచెప్పింది. ప్యాకేజీలపై తేదీలను ముద్రిస్తే, వినియోగదారులకు వాటి పట్ల స్పష్టమైన అవగాహన ఉంటుందని వ్యాఖ్యానించింది.