బిజినెస్

బంగ్లాలో పెట్టుబడులకు అవకాశాలు పుష్కలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: భారతీయ పారిశ్రామిక, వ్యాపార సంస్థలకు బంగ్లాదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయని డెలాయిట్ పేర్కొంది. పెట్టుబడుల అవకాశాల గురించి చైతన్యం పెరగడంతో పాటు వ్యాపార సరళతను మెరుగు పరచడానికి నిరంతరం చేస్తున్న కృషి బంగ్లాదేశ్.. భారత వ్యాపార సంస్థలను ఆకర్షించడానికి దోహదపడిందని పేర్కొంది. బంగ్లాదేశ్‌లో మాన్యుఫాక్చరింగ్, వౌలిక సదుపాయాలు వంటి రంగాలలో భారతీయ వ్యాపార సంస్థలకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని డెలాయిట్ ఇండియా భాగస్వామి జయ్‌దీప్ దత్తా గుప్తా తెలిపారు.