బిజినెస్

నేటి నుంచి టోరా క్యాబ్ సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, ఆగస్టు 25: నగర ప్రజలకు ప్రయాణాన్ని మరింత సుఖవంతం చేసేందుకు టోరా సంస్థ నేటి నుంచి క్యాబ్ సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు ప్రకటించింది. ఆదివారం బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎండీ శాంతి మండే, శ్రీనివాస్ కృష్ణతో కలిసి యాప్‌ను ఆవిష్కరించారు. నగర ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఇప్పటికే సుమారు పదివేల పైచిలుకు క్యాబ్ డ్రైవర్లతో ఒప్పందం చేసుకుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న సంస్థలు పీక్ అవర్స్ పేరిట అధిక ధరలను వసూలు చేస్తున్నాయని అన్నారు. అలాంటి ఇబ్బందులు లేకుండా సాధారణ ప్రయాణికులు సైతం తక్కువ ఖర్చుతో ప్రయాణించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.