తెలంగాణ
డీసీఎం, బస్సు ఢీకొని ఐదుగురు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 16 March 2020
హైదరాబాద్: మెదక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. డీసీఎం వ్యాన్, ఆర్టీసీ బస్సు ఢీకొని ఐదుగురు మృతిచెందారు. సంగారెడ్డి జిల్లా ఫసల్‌వాది గ్రామానికి చెందినవారు డీసీఎం వ్యానులో ఏడుపాయలకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.