తెలంగాణ

ఎంపీ సోదరి పెళ్లికి హాజరైన కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్: కరీంనగర్ జిల్లా పెద్దపల్లి తెరాస ఎంపీ బాల్కసుమన్ సోదరి వివాహానికి హాజరయ్యేందుకు తెలంగాణ సిఎం కెసిఆర్ బుధవారం మెట్‌పల్లి వచ్చారు. వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు అందజేశారు.