అంతర్జాతీయం

బ్రిటన్ ఎన్నికలలో బోరిస్ జాన్సన్ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో బోరిస్ జాన్సన్ నేతృత్వంలోని కన్సర్వేటివ్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 650 స్థానాల్లో మేజిక్ ఫిగర్ అయిన 326 స్థానాల్లో కన్సర్వేటివ్ పార్టీ సభ్యులు విజయం సాధించారు. రెండవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. బ్రెగ్జిట్‌పై పార్లమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడతో.. మధ్యంతర ఎన్నికలు గురువారం జరిగాయి.