తెలంగాణ

వోక్స్ వ్యాగిన్ కేసులో సీబీఐ ఎదుట బోత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వోక్స్ వ్యాగిన్ కేసులో సీబీఐ ఎదుట మంత్రి బోత్స సత్యనారాయణ సాక్షిగా హాజరయ్యారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. జర్మనీకి చెందిన వోక్స్ వ్యాగిన్ కోసం వశిష్ణ వాహన్ అనే సంస్థకు రూ.11 కోట్లు చెల్లించిన కుంభకోణంలో బొత్స సత్యనారాయణ సాక్షిగా ఉన్నారు. అప్పట్లో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణపై తీవ్ర ఆరోపణలు రావటంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీబీఐ విచారణకు ఆదేశించారు. ఈ కేసులో ఇప్పటివరకు 59 సాక్షులను విచారించింది. ఈ కేసులో నలుగురిపై సీబీఐ అభియోగాలు మోపింది. జైన్, అళగ రాజా, గాయత్రి, వశిష్టవాహన్ సీఈవో సూష్టర్‌లపై కేసులు నమోదు చేసింది.