జాతీయ వార్తలు

చత్తీస్‌గఢ్‌లో ఐఈడీ బాంబు పేలుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: చత్తీస్‌గఢ్‌లో ఐఈడీ బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. కాంకేర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఓ రహదారిపై మావోయిస్టులు ఐఈడీ బాంబులు నాటారు. ఇవాళ ఆ రహదారి గుండా వాహనం వెళ్తున్న సమయంలో ఆ ఐఈడీ బాంబును పేల్చేశారు. ఈ పేలుడు ధాటికి ముగ్గురు పౌరులు మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.