ఆంధ్రప్రదేశ్‌

బోటు వెలికితీత పనులు పునఃప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద పర్యాటకులతో వెళుతున్న బోటు నీట మునిగి 50మందికి పైగా మృతి చెందిన విషయం విదితమే. గోదావరి నదిలో వరద ఉద్దృతి తగ్గకపోవటంతో బోటును వెలికితీయలేకపోయారు. ధర్మాడి సత్యం బృందం ఒకసారి ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. ప్రస్తుతం వరద ఉద్దృతి లేకపోవటంతో సత్యం బృందం బోటు వెలికితీసే పనులు చేపట్టారు. పోలీసు స్టేషన్ నుంచి సామాగ్రిని తీసుకుని సత్యం బృందం బయలుదేరింది. ఈ ఘటనలో ఇంకా 13 మృతదేహాల ఆచూకీ లభించాల్సి ఉంది.