జాతీయ వార్తలు

బీజేపీలోకి అనర్హత ఎమ్మెల్యేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు:కర్ణాటకలో అనర్హత ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పోటీ చేయవచ్చని సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఆ ఎమ్మెల్యేలంతా బీజేపీలోకి చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు గురువారంనాడు ముఖ్యమంత్రి యడియూరప్ప సమక్షంలో వారు బీజేపీలో చేరుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి అశ్వత్ నారాయణ్ తెలిపారు. ఆ ఎమ్మెల్యేలంతా బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపారని, ఈ మేరకు సీనియర్ నేతలను కలిశారని అశ్వత్ నారాయణ్ తెలిపారు.
ఇదిలా వుండగా ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి ముగ్గురు సుప్రీం కోర్టు మాజీ జడ్జీలతో కమిటీ వేయాలని హైకోర్టు చేసిన సూచనకు రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది. ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయాన్ని అడిషనల్ జనరల్ హైకోర్టుకు తెలిపారు.
-