జాతీయ వార్తలు
బెంగళూరు హోటల్ ఎదుట హైడ్రామా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 18 March 2020

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీకి చెందిన రెబల్ ఎమ్మెల్యేలు ఉన్న బెంగళూరులోని ఓ హోటల్ ముందు ఈరోజు హైడ్రామా నడిచింది. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆ హోటల్‌కు చేరుకుని తమ ఎమ్మెల్యేలను కలుస్తానని అనటంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. తాను మధ్యప్రదేశ్‌కు చెందిన రాజ్యసభ అభ్యర్థిని ఈనెల 26న ఎన్నిక జరుగుతుంది. మా ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సి ఉంది. వారిని కలుస్తానని అనటంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన తన అనుచరులతో ధర్నాకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని ఆయనను ఆక్కడ నుంచి పంపించివేశారు.