తెలంగాణ

దొంగలు అరెస్టు: రూ.1.35 కోట్లు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్గొండ: నల్గొండ పరిసర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న అయిదుగురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. ఓ రైస్‌మిల్లులో వీరు దోచుకున్న 1.35 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.