ఆంధ్రప్రదేశ్‌

కార్పొరేషన్ బ్యాంకులో రూ. 80 లక్షల బంగారం గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు: ఆకివీడులోని కార్పొరేషన్ బ్యాంకులో సుమారు 80 లక్షల రూపాయలు విలువచేసే బంగారు నగలు, కీలక పత్రాలు గల్లంతు కావడం సంచలనం సృష్టించింది. కొంతమంది ఖాతాదారులు తాము తనఖా పెట్టిన బంగారాన్ని విడిపించుకునేందుకు సోమవారం బ్యాంకుకు వెళ్లగా ఈ విషయం వెలుగు చూసింది. బంగారం తనఖాపై బ్యాంకు అధికారులు గతంలో భారీగా రుణాలిచ్చారు. బంగారం, కీలక పత్రాలు గల్లంతు కావడంతో ఖాతాదారులతో పాటు బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.