జాతీయ వార్తలు

హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ ప్రమాణ స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం చేశారు. సిమ్లాలోని రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జైరాం ఠాకూర్, రాష్టమ్రంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, జితేందర్ రెడ్డి, దత్తాత్రేయ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హిమాచల్ ముఖ్యమంత్రి ఠాకూర్ గవర్నర్ దత్తాత్రేయకు ఆ రాష్ట్ర సంప్రదాయబద్దమైన టోపీని బహుకరించారు. ఆ టోపీని ధరించే ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.