జాతీయ వార్తలు

చిదంబరంకు బెయిల్ నిరాకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ:ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో అరెస్టు అయి తీహార్ జైలులో ఉన్న మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరానికి బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దీంతో చిదంబరం మరి కొన్నాళ్లు తీహార్ జైలులో ఉండక తప్పదు.