తెలంగాణ

నేడు నగరంలో చంద్రబాబు విస్తృత ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి ఎన్నికల సందర్భంగా టిడిపి అధ్యక్షుడు, ఎ.పి. సి.ఎం. చంద్రబాబు శుక్రవారం ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తృతంగా పర్యటించి అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారు. సికిందరాబాద్, ఉప్పల్, ఎల్.బి.నగర్, మహేశ్వరం తదితర ప్రాంతాల్లో రోడ్ షోలు ఏర్పాటు చేస్తున్నారు.