ఆంధ్రప్రదేశ్‌

ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని కరకట్ట ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంపు ప్రాంతాల్లో సరైన సహాయక చర్యలు తీసుకోలేదని అన్నారు.
తన ఇంటిని ముంచటానికి ప్రజలను వరదల్లో ముంచారని అన్నారు. తన ఇంటి చుట్టూ తిరగటానికే మంత్రులకు సమయం సరిపోతుందని, ఇవి కృత్రిమంగా వచ్చిన వరదలు అని అన్నారు. వరద బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.