ఆంధ్రప్రదేశ్‌

ఏపీ సీఎం చంద్రబాబుకు జన్నదిన శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబుకు పలువురు జన్మదినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. ఆయన ఇపుడు 70 వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌తో పాటు పలువురు ప్రముఖులు చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.