బాలీవుడ్‌పై గురి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుని, గ్లామర్ భామగా పలు అవకాశాలతో దూసుకుపోతోంది శృతిహాసన్. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన నటిస్తూ టాప్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు బాలీవుడ్‌లో నిలదొక్కుకోవాలనే కోరిక ఇంకా తీరనట్టుంది. నిజానికి బాలీవుడ్‌లోనే హీరోయిన్‌గా కెరీర్ మొదలుపెట్టిన శృతికి అక్కడ తీవ్ర నిరాశ ఎదురైంది. ఆమధ్య ఓ సినిమాలో వేశ్య పాత్రలో నటించి రెచ్చిపోయినా లాభం లేకపోయింది. ప్రస్తుతం అరకొర సినిమాల అవకాశాలతో బాలీవుడ్‌లో ఎలాగైనా నిలదొక్కుకోవాలనే గట్టి పట్టుతోనే ఉన్నట్టుంది. అందుకేనేమో ఆమె తాజాగా నటిస్తున్న రాఖీ హ్యాండ్సమ్ సినిమాలో తెగ రెచ్చిపోయింది. జాన్ అబ్రహం హీరోగా నటిస్తున్న ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. నిషికాంత్ కామత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లిప్‌లాక్‌లో రొమాంటిక్ సన్నివేశాలో బాగానే హీటెక్కిస్తోందట. మరి ఈ సినిమాతో అయినా బాలీవుడ్‌లో హీరోయిన్‌గా నిలబడుతుందోలేదో చూడాలి!