Others

బికినీలో రెచ్చిపో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఫిలిమ్‌మేకర్ మహేష్‌భట్ కూతురు అలియాభట్ బాలీవుడ్‌లో వేగంగా దూసుకెళుతోంది. హాట్ హీరోయిన్‌గా తనదైన ముద్రవేసింది. మొదటి సినిమానుండే గ్లామర్ తారగా తడాఖా చూపుతున్న అలియాభట్, చేసిన ప్రతి సినిమాలోనూ ముద్దు, రొమాంటిక్ సీన్లను వెండితెరపై పండించి ప్రేక్షకులను వేడెక్కిస్తోంది. సినిమాల్లో ఇలాంటివన్నీ చేసి, పేరు పబ్లిసిటీ పాప్యులారిటీ తెచ్చుకోవడం ఒక ఎత్తయితే, మ్యాగ్‌జైన్ల కవర్‌పేజీల కోసం హాట్ అండ్ సెక్సీగా రెచ్చిపోవడం మరో ఎత్తు. బాలీవుడ్‌లో టాప్‌హీరోయిన్లుగా ఎదిగిన భామలంతా మ్యాగ్‌జైన్ల ఫొటోషూట్ల ద్వారానే అదనపు పబ్లిసిటీ సంపాదించేవారు. టాప్ హీరోయిన్‌గా ఎదిగే క్రమంలో అలియాభట్ కూడా ఇదే దారిలో వెళుతోంది. తాజాగా ఓగ్ ఇండియా మ్యాగ్‌జైన్‌కోసం హాట్‌హాట్ సెక్సీ ఫోజులుఇచ్చి, బాలీవుడ్ సినీ జనాల మతులు పోగొట్టింది. చక్కనమ్మ ఏం చేసినా బానే వుంటుంది కదా.