జాతీయ వార్తలు
సైన్యంలో ఒకరికి కరోనా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 18 March 2020

న్యూఢిల్లీ: భారత సైన్యంలో ఒకరికి కరోనా సోకింది. ఈ మేరకు సైనికవర్గాలు నిర్థారించాయి. లద్దాఖ్‌లోని స్కౌట్స్ దళానికి చెందిన సైనికునికి ఈ వైరస్ సోకటంతో అతని కుటుంబాన్ని క్వారైంటైన్లో ఉంచారు. గత కొన్ని రోజుల క్రితం ఈ సైనికుని తండ్రి తీర్థయాత్రల కోసం ఇరాన్ వెళ్లారు. ఆయన భారతదేశానికి తిరిగివచ్చిన తరువాత క్వారైంటైన్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇంటికి వెళ్లిన సైనికునికి కూడా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. ఇదిలావుండగా సైనికుని కుటుంబ సభ్యులను క్వారైంటైన్లో ఉంచారు.